Prophetic Declaration| Rest

ప్రవచనాత్మక ప్రకటన – విశ్రాంతి

నేను ఆయన దగ్గరకు వెళ్తున్నప్పుడు యేసు నాకు అలసట మరియు అధిక భారం నుండి విశ్రాంతిని ఇస్తాడు.

ఆయన హృదయంలో సున్నితంగా మరియు వినయంగా ఉంటాడు, అనే విషయాలు నేను యేసు నుండి నేర్చుకోవడం ద్వారా నేను నా ఆత్మలో విశ్రాంతిని పొందుకుంటాను.

యేసయ్య నన్ను సురక్షితంగా కాపాడుతాడు కాబట్టి, నేను ప్రశాంతంగా నిద్రపోతాను.

దేవుని సన్నిధి నాతో ఉన్నందున, దేవుడు నాకు విశ్రాంతి ఇస్తాడు !!

మనం కూడలిలో ఉన్నప్పుడు మరియు మంచి మార్గాన్ని అడిగి, దానిలో నడుస్తున్నప్పుడు, మన ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది.

నేను దేవుని సంరక్షణలో జీవిస్తున్నందున, నేను ఆయన ప్రేమలో విశ్రాంతి తీసుకుంటాను!

యేసయ్య నా ఆత్మకు విశ్రాంతి ఇచ్చినందుకు ధన్యవాదాలు !!

ఈ ప్రవచనాత్మక ప్రకటన మీకు ఆశీర్వాదకరంగా వున్నట్లయితే, ఈ పరిచర్య ను బలపరచ గోరినచో క్రింది “donate” అనే చోట క్లిక్ చేయండి.

ఇండియన్ క్రెడిట్/ డెబిట్ కార్డ్స్ అండ్ వాల్లెట్స్

ఇంటర్నేషనల్ పేపాల్ అండ్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *